Posted by: cydonian | August 9, 2006

దేశ భాషలందు తెలుగు lessఆ?

తెలుగు భాషా ప్రియులం అవుట చేతనూ, చూపులు కలిసిన శుభవేళ సినిమా పలుమార్లు చూచి, అందలి కోట శ్రీనివాస రావు పాత్ర  పలికిన పలుకలను బట్టీ కొట్టుట చేతనూ, ట్రోలించుట నను పిలువ బడు విన్యాసము నందలి ఆసక్తి, రాణించవలెనన్న ఆపేక్ష చేతనూ, ఎంత వేచినా తేన కంటె తియ్యనయిన తెనుగులో నోరారా తిట్టుటకు సందర్భములు రాకపోవుట వలననూ, ఊహకందని మిగతా కారణముల వలనను, మేము ఇచ్చట తెలుగులో బ్లాగించినచో, కేవలం స్వఛ్ఛమయిన గ్రాంథికమలోనే బ్లాగించుట తలచితిమి. ఈ మహా యజ్ఞములో మీరు కూడా కేవలం బుడుగు, గణపతి వంటి మహా కళాఖండములు రచింపబడ్డ సరళమైన తెలుగులో పాల్గొని,  మమ్మూ, ఈ బ్లాగునూ పావనం చేసి, మనల్నీ, మన భాషనూ హేళన చేయువారి కోక్ సీసాలందు యెరువులుండునను కోరుకొమ్మని ప్రార్థన.

సర్వే జనా సఖ్ యినో భవంతు.

(Apologies to English readers here, but you don’t want this translated.)

Advertisements

Responses

 1. you know the main problem with this right?

  it’s the brahmin vs. rest of them division and classification which is brought up every time graanMdhikaM is used. when the hell did speaking in svacchamaina telugu become a race/class/caste issue? oh right 🙂

  my only encounter with this was in 9th grade i suppose. who was that lady who was the wife of the other telugu teacher? they lived on campus too? she was dictating notes, when i transcribed all of them into the telugu i was comfortable with. she read out some passages from my notes and said that this was what was wrong with people. i’ve hated that moment and myself ever since.

  tried my best to fit in in Osmania university with their large telangana speaking populace. but it sounded forced, not just to me, but to them too.

  tiTTAlaMTE, ee paristhiti teccina vedhavalni tiTTu. saMtOshistaanu.

 2. అహోఁ, హాస్య రస ప్రధనంగా నున్న పోస్టునందు కులఘర్షణలను తెచ్చితివే!

  గ్రాంథికమునందు మాట్లాడక పోయిననూ, మేము నోరు విప్పిన పిదపే మా కులగోత్రములను రసజ్ఞులైన స్త్రోతలు పట్టుదురు. దానికి మేము ఏమి చేయలేము, ఏమి చేయబోము. మాకు కులమత భేదములందు పెద్దగా పట్టింపులు లేవు; మిగతా వారికి ఈ విషయముపై ఆసక్తి వుండినచో అది వారి ఖర్మ.

  వారి నాస్తిక వాదమును నేను పూర్తిగా హర్షించక పోయిననూ, ప్రభాకర్ సార్ గారంటే నాకు ఇంకనూ గౌరవము. వాళ్ళ అబ్బాయి, అమ్మాయిలను ఈ మధ్యనే ఆర్కుట్ సంఘములో కలిసితిని.

 3. kharma 😛

  as a correction and in general.

 4. అనుకున్నా, అంటావని.

  మార్చడం జరిగినది. తిలకించుడు.

 5. ha.. try translating…
  aithe next blogs anni telugulona?

 6. prasanna: మేము చతుర్భాషా కోవిదులం. ఆంగ్లములో కూడా వాంగ్మయవిన్యాసాలు నీరాటంకంగా కొనసాగబడును.

 7. font size font size. put it at 200% or something

  can’t read a damn thing.

 8. telugu characters i mean

 9. hmm.. telugu,english ,hindi.. which is the fourth language?

 10. prasanna: తెలుగు, ఆంగ్లము, ఉర్దూ, français. B-) Duex anneé dans l’ecole.

  (In addition, malaya’l’am koracha koracha arayum, but that’s mostly a joke.)

 11. తెలుగులొ తిట్టుకొవదంలొ ఉన్న ఆనందం మరింక ఏ భషలొను లెదు. అయిన ఈమఢ్య వోచ్చే సినెమలలొ మంచి తిత్లు లెవు. ఒకప్పుదు బ్రహ్మనందం, సుథ్హి, అలాంటి వల్ల తొ తెలుగు సినిమ కలకలలాడెడి. మీ మహా యగ్నము ధన్యముగాక!

  phew!
  ..and yea, it’s ‘deux ans a l’ecole’ add all the accents grave, aigu wherever necessary please.

 12. rads: నేను తెలుగు సినిమాలు చూసి కొన్నేళ్ళు అవుతోంది. ఏది ఫ్రెంచి మాట్లాడి ఏడేళ్ళైనట్టు. 😀

  Seriously, thanks for dropping by; not many people I know who can speak _both_ Telugu and French (and know enough to correct my swagger)!

 13. O, antha scenu ledu naku. Matladdam edo baney telchestanukaani, ee chadavadam, rayadam maha pressure! 🙂

  Telugu movies these days aren’t so bad. You wouldn’t have good old Ramana Reddy humor, nor will it be silly Brahmanandam – but the techy stuff more than makes up for the lack of reality. You should see some Mahesh Babu ones, he tends to do some good stuff albeit violent.

  Alliance Francaise rocks in their teaching principles. Thankfully our schools don’t adopt that and hence many are escaping education with aces on their cards 😉


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: